ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 31 మద్యం సేల్స్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు దాదాపు 80 కోట్లు మద్యం అమ్ముడు అవుతుంది మరి డిసెంబర్ 31 ఎన్ని కోట్ల సరుకు అమ్ముడు అయ్యింది? దాదాపు 200 కోట్లు పైగా, దీనిలో 80 లక్షల పైగా బీర్ బాటిల్ అమ్ముడయ్యాయి
ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు దాదాపు 80 కోట్లు మద్యం అమ్ముడు అవుతుంది మరి డిసెంబర్ 31 ఎన్ని కోట్ల సరుకు అమ్ముడు అయ్యింది? దాదాపు 200 కోట్లు పైగా, దీనిలో 80 లక్షల పైగా బీర్ బాటిల్ అమ్ముడయ్యాయి
మన భారతదేశంలో అందరికన్నా తక్కువ ఆస్తులు గల చీఫ్ మినిస్టర్ ఎవరు? భారతదేశంలో అందరికన్నా తక్కువ ఆస్తులు గల చీఫ్ మినిస్టర్ మరెవరో కాదు వెస్ట్ బెంగాల్ కి చెందిన చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ ఆవిడ ఆస్తులు కేవలం 15 లక్షలు మాత్రమే ఆ తర్వాత స్థానాల్లో 2.అమర్ అబ్దుల్లా (జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్) 3. పినరై విజయన్ (కేరళ చీఫ్ మినిస్టర్) 4. అతీషి (ఢిల్లీ చీఫ్ మినిస్టర్) 5. భజనలాల్ … Read more
తమిళనాడులో అతి భారీ వర్షాలు సైక్లోన్ ఫంగల్ కారణంగా భారీ వర్షాలు వల్ల ఒక ఇంట్లో ఏడుగురు మరణించారు, Tiruvannamalai(తిరువన్నమలై) ప్రాంతంలో అతి భారీ వర్షం వల్ల మట్టి గుల్లగా మారడం కొండ చరియలు విరిగి పడడం వలన ఒక కుటుంబంలో ఉన్న ఏడుగురు మరణించారు దాదాపు 20 గంటల పాటు రెస్క్యూ టీం వాళ్లు ఆ ఏడుగురి మృతదేహాలని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు
హర్యానాలో ఒక గ్రామంలో nuh అనే గ్రామంలో మూడు సంవత్సరాల చిన్న పాపని ఒక దుర్మార్గుడు దారుణంగా రేప్ చేసి హతమార్చాడు ఆ పిల్లని గొంతు పిసికి మరీ చంపాడు ఆ పసిపిల్లలను చంపడమే కాకుండా హంతకుడిని వెతికే వారిలో వీడు కూడా ఒక భాగంగా తయారయ్యాడు