WPL 2026 Mega Auction: WPL వేలంలో అమ్ముడైన, అమ్ముడుకాని ప్లేయర్ల పూర్తి జాబితా ఇదిగో..!

Wpl 2026 Mega Auction Full List Of Sold And Unsold Players In Womens Premier League

WPL 2026 Mega Auction: న్యూఢిల్లీ వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో ఎడిషన్‌కు సంబంధించిన మెగా వేలం ముగిసింది. ఈసారి జట్లు చాలా ప్లేయర్లను రిటైన్ చేయలేదు కాబట్టి, దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పూర్తిగా కొత్త స్క్వాడ్‌లను నిర్మించుకోవాల్సి వచ్చింది. మొత్తం 73 స్లాట్లు అందుబాటులో ఉండగా జట్లు తమ జట్లను పూర్తిగా భర్తీ చేసుకున్నాయి. ఇక నేటి వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలిచింది. యూపీ వారియర్స్ ఆమెను ‘RTM’ కార్డ్‌తో రూ. 3.2 కోట్లు చెల్లించి తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. ముంబై ఇండియన్స్ న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకుంది. మరి నేటి వేలంలో అమ్ముడైన , అమ్ముడుబోనో ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.

WPL 2026 Full Team List: ముగిసిన మెగా WPL వేలం.. అన్ని జట్టులోని ఆటగాళ్ల ఫుల్ లిస్ట్ ఇదే..

అమ్ముడైన ప్లేయర్లు (Sold Players):

* సోఫీ డివైన్ – రూ.2 కోట్లు (GG)

* దీప్తి శర్మ – రూ.3.2 కోట్లు (UPW) – RTM

* అమేలియా కెర్ – రూ.3 కోట్లు (MI)

* రేణుకా సింగ్ ఠాకూర్ – రూ.60 లక్షలు (GG)

* సోఫీ ఎకిల్‌స్టోన్ – రూ.85 లక్షలు (UPW) – RTM

* మేగ్ లానింగ్ – రూ.1.9 కోట్లు (UPW)

* లారా వోల్వార్ట్ – రూ.1.1 కోట్లు (DC)

* భారతి ఫుల్మాలి – రూ.70 లక్షలు (GG) – RTM

* ఫోబ్ లిచ్‌ఫీల్డ్ – రూ.1.2 కోట్లు (UPW)

* జార్జియా వోల్ – రూ.60 లక్షలు (RCB)

* కిరణ్ నవ్‌గిరే – రూ.60 లక్షలు (UPW) – RTM

* షినెల్ హెన్రీ – రూ.1.3 కోట్లు (DC)

* శ్రీ చరణి – రూ.1.3 కోట్లు (DC)

* నాడిన్ డే క్లర్క్ – రూ.65 లక్షలు (RCB)

* స్నేహ్ రాణా – రూ.50 లక్షలు (DC)

* రాధా యాదవ్ – రూ.65 లక్షలు (RCB)

* హర్లీన్ దియోల్ – రూ.50 లక్షలు (UPW)

* లిజెల్ లీ – రూ.30 లక్షలు (DC)

* లారెన్ బెల్ – రూ.90 లక్షలు (RCB)

* క్రాంతి గౌడ్ – రూ.50 లక్షలు (UPW) – RTM

* షాబ్నిమ్ ఇస్మాయిల్ – రూ.60 లక్షలు (MI)

* తితాస్ సాధు – రూ.30 లక్షలు (GG)

* లిన్సే స్మిత్ – రూ.30 లక్షలు (RCB)

* ఆశా సోభనా – రూ.1.1 కోట్లు (UPW)

* దీయా యాదవ్ – రూ.10 లక్షలు (DC)

* సన్స్కృతి గుప్తా – రూ.20 లక్షలు (MI)

* ప్రేమ రవత్ – రూ.20 లక్షలు (RCB) – RTM

* డియాండ్రా డాటిన్ – రూ.80 లక్షలు (UPW)

* కశ్వీ గౌతమ్ – రూ.65 లక్షలు (GG) – RTM

* శిఖా పాండే – రూ.2.4 కోట్లు (UPW)

* అరుంధతి రెడ్డి – రూ.75 లక్షలు (RCB)

* ఎస్. సజనా – రూ.75 లక్షలు (MI)

* పూజా వస్ట్రాకర్ – రూ.85 లక్షలు (RCB)

* తానియా భాటియా – రూ.30 లక్షలు (DC)

* రాహులా ఫిర్దౌస్ – రూ.10 లక్షలు (MI)

* కనికా అహుజా – రూ.30 లక్షలు (GG)

* తనుజా కన్వర్ – రూ.45 లక్షలు (GG)

* జార్జియా వార్హామ్ – రూ.1 కోటి (GG)

* గ్రేస్ హారిస్ – రూ.75 లక్షలు (RCB)

* షిప్రా గిరి – రూ.10 లక్షలు (UPW)

* మమత మడివాల – రూ.10 లక్షలు (DC)

* హ్యాపీ కుమారి – రూ.10 లక్షలు (GG)

* నందని శర్మ – రూ.20 లక్షలు (DC)

* కిమ్ గార్త్ – రూ.50 లక్షలు (GG)

* యస్తికా భాటియా – రూ.50 లక్షలు (GG)

* సిమ్రన్ షేక్ – రూ.10 లక్షలు (UPW)

* పూనమ్ ఖేమ్నార్ – రూ.10 లక్షలు (MI)

* శివాని సింగ్ – రూ.10 లక్షలు (GG)

* తారా నోరిస – రూ.10 లక్షలు (UPW)

* క్లోయ్ ట్రయాన్ – రూ.30 లక్షలు (UPW)

* లూసీ హామిల్టన్ – రూ.30 లక్షలు (DC)

* త్రివేణి వసిష్ఠ – రూ.20 లక్షలు (MI)

* సుమన్ మీనా – రూ.10 లక్షలు (UPW)

* నల్లా రెడ్డి – రూ.10 లక్షలు (MI)

* సైకా ఇషాక్ – రూ.30 లక్షలు (MI)

* జీ త్రిషా – రూ.10 లక్షలు (UPW)

* ప్రత్యూష కుమార్ – రూ.10 లక్షలు (RCB)

* మిల్లీ ఇల్లింగ్వర్త్ – రూ.10 లక్షలు (MI)

* డానీ వైట్–హాడ్జ్ – రూ.50 లక్షలు (GG)

* మిన్ను మణి – రూ.40 లక్షలు (DC)

* ప్రతీక రవాల్ – రూ.50 లక్షలు (UPW)

* రాజేశ్వరి గాయకవాడ్ – రూ.40 లక్షలు (GG)

* దయాలన్ హేమలత – రూ.30 లక్షలు (RCB)

* అయుషి సోని – రూ.30 లక్షలు (GG).

Sony LYT-901: 200MP కెమెరాను విడుదల చేసిన సోనీ.. కొత్త సెన్సార్‌ను మొదటగా పొందే స్మార్ట్‌ఫోన్ ఏదంటే?

అమ్ముడుకాని ప్లేయర్లు (Unsold Players):
అలిస్సా హీలీ, సబ్బినేని మేఘనా, టాజ్మిన్ బ్రిట్స్, ఏమీ జోన్స్, ఇసబెల్ గేజ్, అలానా కింగ్, డార్సీ బ్రౌన్, అమాండా జేడ్ వెలింగ్టన్, ప్రియా మిశ్రా, లారెన్ చీటిల్, ఉమా చేత్రి, ప్రణవి చంద్ర, డవినా పెర్రిన్, వృందా దినేష్, దిషా కాసత్, అరుషి గోయెల్, సానికా చల్కే, ఎస్. యశశ్రీ, జింతిమణి కలిత, అమన్‌దీప్ కౌర్, హుమైరా కాజీ, ఖుషీ భాటియా, నందిని కశ్యప్, హ్యాపీ కుమారి, నందిని శర్మ, మల్ప్రీత్ కౌర్, షాబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్, భారతీ రవాల్, ప్రియాంక కౌశల్, పరునికా సిసోడియా, జాగ్రవి పన్వార్, స్నేహ దీప్తి, మోనా మేశ్రం, ప్రియా పునియా, నుఝత్ పర్వీన్, లియా తాహూహు, ఫ్రాన్ జోనాస్, శుచీ ఉపాధ్యాయ, లారా హారిస్, పూనమ్ ఖేమ్నార్, రాహిలా ఫిర్దౌస్ (రౌండ్ 1 తర్వాత), తీర్థ సతీష్, కోమల్ జంజాద్, సాహనా పావర్, కర్ట్నీ వెబ్, శివాలీ శిండే, హీతర్ గ్రేహమ్, తేజల్ హసాబ్నిస్, రాబేయా ఖాన్, హీతర్ నైట్, నజ్మా ఖాన్, షాను సేన్, అలీస్ కాప్సీ, గార్గి వాంకర్, సయాలి సత్ఘారే, ఇస్సీ వోంగ్, ప్రగతి సింగ్, అయుషి శుక్లా.