Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

Daily Horoscope Friday Auspicious Day For Leo Sign Rasi Phalalu By Mallikarjuna Sharma

సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు శుక్రవారం రాశి ఫలాలు అందించారు.