OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

These Are The Ott Movies This Week 16

థియేటర్లలో ఈ వారం రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు మరువ తరమా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటాతో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ :
బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు)- నవంబర్ 24
మిస్సింగ్: డెడ్ ఆర్ అలైవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 24
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు సిరీస్)- నవంబర్ 26
జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు)- నవంబర్ 26
సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ)- నవంబర్ 27
మాస్ జాతర (తెలుగు)- నవంబర్ 28
ఆర్యన్ (తెలుగు)- నవంబర్ 28

హాట్‌స్టార్ :
బార్న్ హంగ్రీ (డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
టూ వరల్డ్స్ వన్ విష్ (ఇంగ్లీష్)- నవంబర్ 25
బుగోనియా (హాలీవుడ్)- నవంబర్ 25

జీ5 :
కాంతార చాప్టర్ 1 (హిందీ )- నవంబర్ 27
ది పెట్ డిటెక్టివ్ (మలయాళం)- నవంబర్ 28
రక్తబీజ్ 2 (బెంగాలీ)- నవంబర్ 28
రానీ (కన్నడ)- నవంబర్ 28

సన్ నెక్ట్స్ ఓటీటీ
శశివదనే (తెలుగు)- నవంబర్ 28

ఆహా ఓటీటీ
ప్రేమిస్తున్నా (తెలుగు)- నవంబర్ 28

ఈటీవీ విన్ –
కరిముల్లా బిర్యానీ పాయింట్(తెలుగు) – నవంబర్ 30