Fake Eggs: కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను తయారు చేస్తున్న ముఠా.. 80,000 కు పైగా గుడ్లు స్వాధీనం

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు గుడ్లు కూడా కల్తీ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు డబ్బు మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. మంచి పోషకాలను అందించే గుడ్డును దాదాపు అందరు తమ డైట్ లో చేర్చుకుంటుంటారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఏకంగా ఆర్టిఫిషియల్ కలర్ ను ఉపయోగించి ఎగ్స్ తయారు చేస్తున్నారు. మొరాదాబాద్‌లోని ఆహార భద్రతా విభాగం పెద్ద మోసాన్ని బయటపెట్టింది. ఆ శాఖ ఒక గిడ్డంగిపై దాడి చేసి, కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను … Read more