మన భారతదేశంలో అందరికన్నా తక్కువ ఆస్తులు గల చీఫ్ మినిస్టర్ ఎవరు?
భారతదేశంలో అందరికన్నా తక్కువ ఆస్తులు గల చీఫ్ మినిస్టర్ మరెవరో కాదు వెస్ట్ బెంగాల్ కి చెందిన చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ
ఆవిడ ఆస్తులు కేవలం 15 లక్షలు మాత్రమే

ఆ తర్వాత స్థానాల్లో
2.అమర్ అబ్దుల్లా (జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్)
3. పినరై విజయన్ (కేరళ చీఫ్ మినిస్టర్)
4. అతీషి (ఢిల్లీ చీఫ్ మినిస్టర్)
5. భజనలాల్ శర్మ (రాజస్థాన్ చీఫ్ మినిస్టర్)