Save Trees Maharashtra: 1,825 చెట్లు నరికివేత.. మహారాష్ట్ర ప్రభుత్వంపై సాయాజీ షిండే ఫైర్

Save Trees Maharashtra: మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెట్లను నరికివేసి నాసిక్‌ ప్రజలను ఎగతాళి చేయొద్దని కుంభమేళా మంత్రి గిరీశ్‌ మహాజన్‌ను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే, వచ్చే ఏడాది కుంభమేళా నాటికి పంచవటి, తపోవనాల్లో సాధువుల కోసం వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల … Read more

Alchohal : ‘ఆల్కహాల్‌’ కోసం వెనకడుగు వేస్తున్న అల్లరి నరేష్..?

హీరో అల్లరి నరేష్ ఇటీవల నటించిన ‘12A రైల్వే కాలనీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో, ఈ చిత్రం ప్రభావం ఆయన తదుపరి సినిమా ‘ఆల్కహాల్’ పై పడుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. నాని కాసరగడ్డ దర్శకత్వంలో, అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, నరేష్ కెరీర్‌కు అది చిన్న జోల్ట్ గా మారింది. ఇక ఆయన నటిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆల్కహాల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి … Read more

Zonal System In AP: జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం..

Zonal System In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ పట్నం, అమరావతి, రాయలసీమ జోన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్‌లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్‌లో 9 జిల్లాలు ఉండనున్నాయి. ఇక, నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు … Read more

Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో తన మార్క్‌ను నిలబెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రుప్తి దిమ్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఈ … Read more

Amazon Sale 2025: రెడ్‌మీ ఫోన్‌లపై ఆఫర్ల జాతర.. 12 వేలకే Redmi 13 5G, 8 వేలకే Redmi A4 5G!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ 2025 నడుస్తోంది. నవంబర్ 28న ప్రారంభమైన ఈ సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. రెడ్‌మీ, షావోమీలను మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు మీరు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అలానే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా … Read more

Parliament Session: నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు..

Parliament Session: రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 30న) అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. పార్లమెంట్ అనుబంధ (అనెక్స్) భవనంలో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో నేడు ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పక్షాల నేతల (ఫ్లోర్ లీడర్లు) సమావేశం కానున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నేతలను పార్లమెంటరీ … Read more

Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది.  కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం  జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్. Also Read : Jailer2 shooting … Read more

Cyclone Ditwah: తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా.. దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్!

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా … Read more

Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా  జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని    మెస్మరైజ్ చేసింది. … Read more

Sarpanch Qualities: సర్పంచ్‌ అభ్యర్థికి ఈ పది లక్షణాలు ఉన్నాయా..? ఓటు వేసే ముందే ఆలోచించండి గురూ..

Sarpanch Qualities: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో (డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17) సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి రెండో విడత మొదలు కానుంది. అయితే.. అసలు సర్పంచ్ ఎలా ఉండాలి..? ప్రజలకు సేవ చేసే గుణం మీ సర్పంచ్‌ … Read more