Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది.  కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం  జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్. Also Read : Jailer2 shooting … Read more

Cyclone Ditwah: తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా.. దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్!

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా … Read more

Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా  జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని    మెస్మరైజ్ చేసింది. … Read more

Sarpanch Qualities: సర్పంచ్‌ అభ్యర్థికి ఈ పది లక్షణాలు ఉన్నాయా..? ఓటు వేసే ముందే ఆలోచించండి గురూ..

Sarpanch Qualities: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో (డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17) సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి రెండో విడత మొదలు కానుంది. అయితే.. అసలు సర్పంచ్ ఎలా ఉండాలి..? ప్రజలకు సేవ చేసే గుణం మీ సర్పంచ్‌ … Read more

Trivikram Venkatesh 1 : త్రివిక్రమ్-వెంకీ మూవీ పై మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌ వైరల్..?

త్రివిక్రమ్ శ్రీనివాస్–విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో కొత్త సినిమా వస్తుందన్న వార్తతోనే టాలీవుడ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం పెరిగిపోయింది. గతంలో ఈ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫేవరెట్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక పోతే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఓ పేరుగాంచిన రూమర్ వైరల్ అవుతోంది. మేకర్స్ ఈ … Read more

Akhanda 2 : అఖండ – 2 ప్రీమియర్స్.. టికెట్ హైక్స్.. వెరీ రిజనబుల్

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ విజయానంతరం ఈ సీక్వెల్‌పై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ తో సినిమా పై బజ్ అమాంతం పెరిగింది. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అయింది అఖండ … Read more

IND vs SA: నేడే తొలి వన్డే.. చాన్నాళ్ల తర్వాత బరిలోకి రో-కో! గంబీర్‌కు ప్రియమైన వ్యక్తికి చోటు

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆదివారం రాంచిలో తొలి వన్డే మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ అయినా గెలవాలని చూస్తోంది. ఏడాదికి పైగా విరామం తర్వాత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నారు. దాంతో అందరి దృష్టీ రో-కోల పైనే ఉంది. ఈ … Read more

Kondagattu: కొండగట్టు స్టేజీ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. 20కి పైగా షాపులు మంటల్లో పూర్తిగా దగ్ధం..

Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం … Read more

Ranveer Singh : IFFIలో కాంతారాపై రణవీర్ కామెంట్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ అభిమానులు..

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టేజ్‌పై సూపర్ ఎనర్జీతో మాట్లాడడం, డ్యాన్స్ చేయడం రణవీర్‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన చేసిన ఈ జోష్‌ కన్నడ ప్రేక్షకులను అస్సలు నచ్చలేదు. రజనీకాంత్‌కు ట్రిబ్యూట్ ఇస్తూ మాట్లాడిన రణవీర్‌ను అక్కడివాళ్లు బాగా చప్పట్లు కొట్టారు. కానీ మాటల మధ్యలో, కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసే దైవిక … Read more

Rain Alert In AP: ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Rain Alert In AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు … Read more