Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

Smriti and Palash: టీమిండియా మహిళల జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ పెళ్లి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో వారు వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారానికి స్మృతి-పలాశ్‌ దిష్టి రక్ష ఎమోజీతో చెక్‌ పెట్టేశారు. వారిద్దరూ తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో దిష్టి రక్ష ఎమోజీని యాడ్ చేశారు. దీంతో వారి మధ్య ఎలాంటి గొడవలు … Read more

Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాన్ ఏఫెక్ట్..

Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాను ఏఫెక్ట్ గట్టిగానే తాకింది. దిత్వా ఏఫెక్ట్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు తుఫాను కదులుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో ప్రయాణికులకు సూచన చేయగా, తాజాగా ఎయిరిండియా కూడా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ … Read more

Top Headlines @9PM : టాప్ న్యూస్

ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ … Read more

Off The Record: హిల్ట్ పాలసీపై ఎంపీలు రియాక్ట్ అవకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా ?

Off The Record: ఆ ముగ్గురు ఎంపీలు ఎందుకు మౌన వ్రతంలో ఉన్నారు? తమ పరిధిలో జరుగుతున్న కీలక పరిణామాల విషయంలో నోరెత్తక పోవడానికి కారణాలేంటి? బీజేపీకే చెందిన శాసమసభాపక్ష నేత తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ… ఏకంగా సవాళ్ళు విసురుతుంటే… అదే పార్టీ ఎంపీలు కామ్‌గా ఉండటానికి కారణాలేంటి? ఎవరా ఎంపీలు? ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాల విషయంలో చర్చలు, రచ్చలు నడుస్తున్నాయి? Read Also: Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ … Read more

Xiaomi Black Shark GS3 Ultra: 18 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. షియోమీ బ్లాక్ షార్క్ GS3 అల్ట్రా స్మార్ట్‌వాచ్ రిలీజ్

Xiaomi కొత్త స్మార్ట్‌వాచ్, బ్లాక్ షార్క్ GS3 అల్ట్రాను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 160 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ సుమారు 18 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది డ్యూయల్-బ్యాండ్ GPSకి మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, కంపెనీ దీనిలో అనేక ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌వాచ్ మునుపటి బ్లాక్ షార్క్ GS3కి అప్‌గ్రేడ్ … Read more

Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌కు భయపడిన పాకిస్థాన్.. 72 ఉగ్ర స్థావరాలను తరలించిన దాయాది

Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌ సహా 2025లో బీఎస్ఎఫ్ దళం సాధించిన విజయాలపై బీఎస్‌ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్, జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్‌ఎఫ్ ఐజీ శశాంక్ ఆనంద్, డీఐజీ కుల్వంత్ రాయ్ శర్మతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దు వెంట కురుస్తున్న దట్టమైన పొగమంచును ఆసరాగా చేసుకుని పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. ఈ సమాచారం తర్వాత BSF సరిహద్దులో … Read more

Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్

Off The Record: ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మంటలు ఇప్పట్లో ఆరవా? తగ్గినట్టే తగ్గి మళ్లీఇప్పుడు ఎందుకు భగ్గుమన్నాయి? ఆ సెగల ధాటికి పార్టీ పంచాయతీ సీట్లు మలమల మాడిపోయే ముప్పు పొంచి ఉందా? రెండు వర్గాలు కొట్టుకుని ప్రత్యర్థులకు పంచాయతీల్ని సమర్పించుకునే పరిస్థితి ఎక్కడుంది? అగ్గి మళ్ళీ ఎందుకు అంటుకుంది? Read Also: Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు కొమురం భీం … Read more

CP Sajjanar : 10 గ్యాంగ్ లకు చెందిన 86 మంది బైండోవర్‌..

CP Sajjanar : హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి … Read more

Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు

Off The Record: శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్‌ సినిమా డైలాగ్‌ని గుర్తు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు. కాకుంటే సినిమా డైలాగ్‌ కుటుంబంలోని వాళ్ళ గురించి అయితే… ఇక్కడ మాత్రం సొంత పార్టీ వాళ్ళ గురించి. ఒకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని ఓడించడానికి పావులు కదుపుకుంటున్న పరిస్థితి ఎక్కడుంది? ఎందుకలా జరుగుతోంది? Read Also: Lizards: మీ ఇంట్లో బల్లులతో బాధపడుతున్నారా.. … Read more

Lizards: మీ ఇంట్లో బల్లులతో బాధపడుతున్నారా.. అయితే, ఈ 7 ట్రిక్స్ పాటించండి చాలు..

Lizards: బల్లులు ఏ మాత్రం హానికరం కావు, హాని తలపెట్టవు. కానీ వాటిని చూస్తే చాలా మంది భయపడుతుంటారు. నిజానికి ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు వాడినా కూడా ఎక్కడో చోట బల్లులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే, వీటిని ఇళ్ల నుంచి వెళ్లగొట్టడానికి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు. సింపుల్‌గా చిన్న చిన్న ట్రిక్స్ వాడి బల్లుల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంటిని చల్లగా … Read more