Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్

Off The Record: ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మంటలు ఇప్పట్లో ఆరవా? తగ్గినట్టే తగ్గి మళ్లీఇప్పుడు ఎందుకు భగ్గుమన్నాయి? ఆ సెగల ధాటికి పార్టీ పంచాయతీ సీట్లు మలమల మాడిపోయే ముప్పు పొంచి ఉందా? రెండు వర్గాలు కొట్టుకుని ప్రత్యర్థులకు పంచాయతీల్ని సమర్పించుకునే పరిస్థితి ఎక్కడుంది? అగ్గి మళ్ళీ ఎందుకు అంటుకుంది? Read Also: Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు కొమురం భీం … Read more

CP Sajjanar : 10 గ్యాంగ్ లకు చెందిన 86 మంది బైండోవర్‌..

CP Sajjanar : హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి … Read more

Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు

Off The Record: శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్‌ సినిమా డైలాగ్‌ని గుర్తు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు. కాకుంటే సినిమా డైలాగ్‌ కుటుంబంలోని వాళ్ళ గురించి అయితే… ఇక్కడ మాత్రం సొంత పార్టీ వాళ్ళ గురించి. ఒకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని ఓడించడానికి పావులు కదుపుకుంటున్న పరిస్థితి ఎక్కడుంది? ఎందుకలా జరుగుతోంది? Read Also: Lizards: మీ ఇంట్లో బల్లులతో బాధపడుతున్నారా.. … Read more

Lizards: మీ ఇంట్లో బల్లులతో బాధపడుతున్నారా.. అయితే, ఈ 7 ట్రిక్స్ పాటించండి చాలు..

Lizards: బల్లులు ఏ మాత్రం హానికరం కావు, హాని తలపెట్టవు. కానీ వాటిని చూస్తే చాలా మంది భయపడుతుంటారు. నిజానికి ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు వాడినా కూడా ఎక్కడో చోట బల్లులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే, వీటిని ఇళ్ల నుంచి వెళ్లగొట్టడానికి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు. సింపుల్‌గా చిన్న చిన్న ట్రిక్స్ వాడి బల్లుల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంటిని చల్లగా … Read more

Rain Alert In AP: ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..

Rain Alert In AP: దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. … Read more

Fossibot F113: చీకట్లో క్లారిటీగా ఫోటోలు.. 20,000mAh బ్యాటరీ.. రఫ్ అండ్ టఫ్ ఫోసిబాట్ F113 రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్

ప్రస్తుతం మార్కెట్‌లో రగ్గడ్ ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నిర్మాణ కార్మికులు, అడ్వెంచర్ లవర్స్, బైకర్స్, ఫీల్డ్ వర్క్ చేసేవారు వాటర్ & డస్ట్ ప్రూఫ్, హై-ఎండ్ ఫీచర్స్ ఉన్న రఫ్ అండ్ టఫ్ స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్లకు చాలా బెస్ట్ ఆప్షన్ Fossibot F113. ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఫోసిబాట్ విడుదల చేసింది. 20,000 mAh బ్యాటరీతో కూడిన కొత్త ఫోసిబాట్ F113 రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. … Read more

BJP: ఎన్నికలకు ఒక రోజు ముందు, బీజేపీలో చేరిన ఆప్ కీలక నేత..

BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో గుప్తా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వీడటానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. Read Also: Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని … Read more

Faf du Plessis: ఇక ఐపీఎల్‌లో ఈ స్టార్ ప్లేయర్ కనిపించడు..

Faf du Plessis: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, అనుభవజ్ఞులలో ఒకరైన స్టార్ ప్లేయర్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. ఇంతకీ ఆ స్టార్ ప్లేయర్ ఎవరని అనుకుంటున్నారా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్. తాజాగా ఈ స్టార్ ప్లేయర్ 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో తాను పాల్గొనబోనని డు ప్లెసిస్ ఒక ప్రకటన విడుదల చేశాడు. డిసెంబర్ 16న, 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం … Read more

Tiruvuru MLA: ఎమ్మెల్యే కొలికిపూడి కీలక వ్యాఖ్యలు.. అలా అనుకున్న వారిని తొక్కి నార తీస్తా..

Tiruvuru MLA controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరువూరు నియోజకవర్గం బయట కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ విషయం తిరువూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. ఇక, ఎన్నికల సమయంలో టీడీపీకీ వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే నాలాగే ఉండాలి … Read more

Amazon Black Friday Sale: చౌక ధరకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్.. రూ. 6,499 కే

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, PCలు, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్‌లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్‌లు, గేమింగ్ కన్సోల్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Also Read:RITES Recruitment 2025: RITES లిమిటెడ్‌లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం మీరు కొత్త … Read more