Indus Valley Civilisation: సింధు లోయ నాగరికత ఎలా మాయమైంది.? ఐఐటీ సైంటిస్టుల పరిశోధన..

Indus Valley Civilisation: ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతల్లో ఒకటి ‘‘సింధులోయ నాగరికత’’. హరప్పా, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది. అయితే, అనూహ్యంగా ఈ నాగరికత అదృశ్యమైంది. ఇంత గొప్ప సివిలైజేషన్ ఎలా నాశనం అయిందనే దానికి అనే సిద్ధాంతాలు ఉన్నాయి. కరువు, వరదల కారణంగా సింధు నాగరికత దెబ్బతిన్నట్లు చెబుతుంటారు. అయితే, ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన పరిశోధకులు … Read more

Hyderabad Police : డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసాలు.. పోలీసుల కీలక సూచనలు..

Hyderabad Police : హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్‌లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్‌ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం … Read more

Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..

Mana Shankar Varaprasad Garu OTT Rights: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారని టాక్ నడుస్తుంది. మరో వైపు ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వెండి తెరపైకి రానున్న ఇతర సినిమాలు కూడా షూటింగ్‌ల వేగాన్ని పెంచాయి. ఆయా సినిమాల చిత్రీకరణలు డిసెంబరు … Read more

Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్‌తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?

Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్‌ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్‌కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ … Read more

Human Washing Machine: మనుషుల కోసం ఒక వాషింగ్ మెషిన్ వచ్చేసింది.. నిమిషాల్లో స్నానం పూర్తి!

స్మార్ట్ గాడ్జెట్స్, మెషిన్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేస్తున్నాయి. వంట పని, ఇంటి పని ఇతరత్రా పనులను చక్కబెట్టేందుకు మెషీన్స్ ను యూజ్ చేస్తున్నారు. వీటి వినియోగంతో సమయం ఆదాతో పాటు, శ్రమ కూడా తగ్గుతోంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్ పరికరాలు, మెషీన్స్ ఎంతో ఉపయోగకరంగా మారాయి. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనుషుల కోసం వాషింగ్ మెషీన్ వచ్చేసింది. స్నానం నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ జపనీస్ … Read more

IBomma Ravi : బప్పం స్టోరీ మొత్తం చెప్పిన రవి

IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ ఐబొమ్మ రవి పై మరో విడత కస్టడీ కఠిన విచారణ జరిపింది. రవి తన మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన విషయాలను పోలీసులకు వివరించాడు. పోలీసులు గుర్తించినట్టు, ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడి ఉంటాయి. పోలీసుల పరిశీలనలో, రవి పైరసీ వెబ్‌సైట్స్ నుండి సినిమాలను రికార్డింగ్ చేసి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే సినిమాలను కూడా కాపీ చేశాడని గుర్తించారు. ఈ సినిమా … Read more

Localbody Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా నేటితో (నవంబర్ 29) మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల … Read more

Aunty Viral Dance: పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆంటీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో!

Aunty Viral Dance: పెళ్లి వేడుక అంటే.. ఆ మండపంలో ఉండే సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం మామూలుగా ఉండదు. ఒక వేళ అక్కడ వాతావరణం సప్పగా ఉంటే.. వరుడి తరుఫు వారో, లేదంటే వధువు బంధువులో క్షణాల్లో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చుతుంటారు. అచ్చంగా అలాంటి సంఘటననే ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ‘మూడ్-ఛేంజర్’ గా మారిన ఒక ఆంటీ వైరల్ డ్యాన్స్ వీడియో కనిపిస్తుంది. ఆ … Read more

Adulterated food: హోటల్లో పాచిపోయిన ఫుడ్.. తస్మాత్ జాగ్రత్త!

Adulterated food: పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే హంగులతో ఆకర్షిస్తూ, లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు. రుచి కోసం రకరకాల రంగులు, హానికరమైన రసాయనాలు కలుపుతూ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా యాజమాన్యాల తీరు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హోటళ్ల అరాచకం రోజురోజుకూ పెరిగిపోతున్న … Read more

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్‌ ట్విస్ట్.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా … Read more