D55: ధనుష్ తో ఆగిన అమరన్ దర్శకుడి సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ హీరో
అమరన్ సినిమాతో ఒక్కసారిగా కోలీవుడ్ లో రాజ్ కుమార్ పెరియసామి పేరు మారుమోగింది. అమరన్ తో శివకార్తీకేయన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమరన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు ఇటీవల బ్రేక్ పడింది. తానూ ఈ చిత్రాన్ని నిర్మించలేనని … Read more