IndiGo-Air India: ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య.. రాకపోకల్లో తీవ్ర అంతరాయం
A320 ఎయిర్‌బస్ విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తింది. దీంతో ఇండిగో, ఎయిరిండియా విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా ఆ సంస్థలు తెలిపాయి. తీవ్రమైన సౌర వికిరణం కారణంగా A320 కుటుంబ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా పేర్కొన్నాయి. విమాన నియంత్రణకు కీలకమైన డేటాను పాడు చేయడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేయాల్సిన కారణాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఉంటుందని ఇండిగో, ఎయిరిండియా ఎయిర్‌బస్ వెల్లడించాయి. ఇది కూడా చదవండి: Off … Read more