Bihar Video: నడిరోడ్డుపై ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు
అమ్మాయిలను చూడగానే బుర్రలో పురుగు పుట్టిందో.. లేదంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. ఒక యువకుడు నడిరోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేసి స్కూల్ విద్యార్థినులు భయకంపితులు చేశాడు. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పాఠశాల విద్యార్థినులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలోనే ఒక యువకుడు వారి ముందు సడన్‌గా పైకి ఎగిరి స్టంట్ చేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన … Read more