Rajendra Prasad: మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం పై బోల్డ్ కామెంట్!

గత కొద్ది రోజులుగా ఈవెంట్లలో బోల్డ్ కామెంట్స్ తో వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు సినీ నటకిరీటి, డాక్టరేట్ హోల్డర్ రాజేంద్ర ప్రసాద్. ఇక తాజాగా ‘సకుటుంబానాం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం, బుచ్చిబాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరూ హాజరయ్యారు. సినిమా ట్రైలర్ అయితే చక్కగా, పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంది. కానీ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు మాత్రం చర్చకు ధారి తిస్తున్నాయి. Also Read : Rakul Preet Singh : MRI … Read more

Gautam Gambhir-BCCI: స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లు.. గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!

ఏడాది కాలంలో స్వదేశంలో టెస్టుల్లో భారత్ రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. భారత గడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాయి. 2024 నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా నిలిచింది. 2025 ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో వైట్ వాష్‌కు గురవడం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఈ రెండు వైట్‌వాష్‌లు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేప్పట్టాకే జరిగాయి. … Read more

Rohit Sharma: వరల్డ్‌ రికార్డ్‌ ముందు రోహిత్‌ శర్మ.. ఇక మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ రికార్డ్‌ ముందు నిలిచాడు. మరో మూడు సిక్స్‌లు కొడితే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈరోజు రాంచి వేదికగా దక్షిణాఫ్రికా జరగనున్న తొలి వన్డేలో రోహిత్‌ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్.. రాంచి వన్డేలోనే ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాంచిలో కాకపోయినా.. రాయపూర్, విశాఖపట్నం వన్డేలలో అయినా హిట్‌మ్యాన్‌ ఈ రికార్డును … Read more

Rakul Preet Singh : డాక్టర్లు 6 నెలలు విశ్రాంతి చెప్పినా.. 2 నెలల్లోనే సెట్‌లోకి తిరిగొచ్చిన హీరోయిన్..

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అజయ్ దేవ్‌గణ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ చిత్రం మరలా ఫామ్‌కి వచ్చి మంచి కంబ్యాక్ అయ్యింది. అయితే ఈ విజయానికి వెనక ఆమె శారీరక ఇబ్బందులు, తీవ్రమైన నొప్పులు చాలా మందికి తెలియవు. తాజాగా ఈ విషయాల గురించి పంచుకుంది రకుల్.. Also Read : Spirit : స్పిరిట్‌లో … Read more

Spirit : షూట్ స్టార్ట్ కాకుండానే భారీ ధర పలికిన ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read … Read more

Abhishek Sharma: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. 32 బంతుల్లో 16 సిక్సర్లు.. 8 ఫోర్లు (వీడియో)..

Abhishek Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరుఫున ఆడుతున్న అభిషేక్ ప్రత్యర్థి బెంగాల్ జట్టుకు చుక్కలు చూపించాడు. నేడు నవంబర్ 30 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 52 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో సహా 148 పరుగులు చేశాడు. ఇది అభిషేక్ శర్మకు T20 క్రికెట్‌లో ఎనిమిదో సెంచరీ. 157 ఇన్నింగ్స్‌లలో … Read more

Jihad Controversy: ప్రభుత్వం ప్రజల హక్కులను రక్షించాలి.. లేదంటే జిహాద్ తప్పదు

Jihad Controversy: భారతదేశంలో మైనారిటీల రాజ్యాంగ హక్కులను కాపాడడంలో న్యాయవ్యవస్థ విఫలమైందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ ఆరోపించారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. అణచివేత ఉంటే, జిహాద్ ఉంటుందని అనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, మదానీ వ్యాఖ్యలు ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, రాజ్యాంగ సంస్థలను సవాలు చేస్తున్నాయని బీజేపీ మండిపడింది. Read Also: Pak vs Sri Lanka: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళం.. అంపైర్‌తో … Read more

SIM Binding: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

కమ్యూనికేషన్‌ యాప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్‌ బైండింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్‌లో సిమ్‌ కార్డు ఉంటేనే యాప్‌లు పనిచేసేలా చూడాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది. … Read more

Pak vs Sri Lanka: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళం.. అంపైర్‌తో పాకిస్థాన్ ఆటగాళ్ల గొడవ(వీడియో)..

Pakistan vs Sri Lanka: తాజాగా పాకిస్థాన్ జట్టు శ్రీలంక జట్లు మధ్య టీ20 సిరీస్ ముగిసింది. పాక్ T20I ట్రై-సిరీస్‌ను గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీ శనివారం రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది పాక్.. ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పెద్ద సమస్యగా … Read more

Tollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న టాల్ బ్యూటీ

వరుస ప్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే ఔననే వార్తలు టాలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలా వైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు కోటిన్నర నుండి మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని టాక్. మేడమ్ శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడమ్ తగ్గించుకుందంట. Also Read : Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ … Read more