Tamil Nadu landslide 7 people died due to cyclone fengal

తమిళనాడులో అతి భారీ వర్షాలు సైక్లోన్ ఫంగల్ కారణంగా భారీ వర్షాలు వల్ల ఒక ఇంట్లో ఏడుగురు మరణించారు, Tiruvannamalai(తిరువన్నమలై) ప్రాంతంలో అతి భారీ వర్షం వల్ల మట్టి గుల్లగా మారడం కొండ చరియలు విరిగి పడడం వలన ఒక కుటుంబంలో ఉన్న ఏడుగురు మరణించారు దాదాపు 20 గంటల పాటు రెస్క్యూ టీం వాళ్లు ఆ ఏడుగురి మృతదేహాలని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు